- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
హీరో లుక్ రిలీజ్ చేసి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చిన మేకర్స్.. టైటిల్ ఏంటంటే?
దిశ, సినిమా: బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్(Vicky Kaushal) ప్రజెంట్ వరుస సినిమాలు చేస్తూ స్టార్ హీరోలకు గట్టి పోటీనిస్తున్నాడు. ఇటీవల ‘బ్యాడ్ న్యూజ్’(Bad Newz) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన ఈ ఘన విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. విక్కీ కౌశల్ ప్రజెంట్ అమర్ కౌశిక్(Amar Kaushik) దర్శకత్వంలో ఓ పీరియాడిక్ సినిమా చేస్తున్నాడు. దీనిని మడాక్ ఫిలింస్ బ్యానర్(Maddock Films Banner)పై దినేష్ విజన్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించిన షూట్ వచ్చే ఏడాది స్టార్ట్ కానుంది. 2026 క్రిస్మస్ కానుకగా థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈ క్రమంలో.. తాజాగా, మేకర్స్ టైటిల్, హీరో ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేసి షాకింగ్ సర్‌ప్రైజ్ ఇచ్చారు. పోస్టర్‌లో విక్కీ కౌశల్(Vicky Kaushal) లాంగ్ హెయిర్, ఉంగరాలు తిరిగిన జుట్టు.. నడి నెత్తిన జుట్టు ముడి.. కళ్లలో ఓ రౌద్రంతో శివుడిలా కనిపించారు. అయితే ఈ సినిమాకు ‘మహవతార్’(Mahavatar) అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రజెంట్ విక్కీ కౌశల్ పోస్టర్ హైప్ పెంచుతోంది.
Dinesh Vijan brings to life the story of the eternal warrior of dharma!
— Maddockfilms (@MaddockFilms) November 13, 2024
Vicky Kaushal stars as Chiranjeevi Parashurama in #Mahavatar, directed by Amar Kaushik.
Coming to cinemas - Christmas 2026! pic.twitter.com/H1PcAQPGry