- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Rashmika Mandanna: హీరోయిన్ రష్మికకి భారీ సెక్యూరిటీ ఏర్పాటు చేసిన ఆ సినిమా టీమ్ .. ఎందుకంటే?
దిశ, వెబ్ డెస్క్ : కొద్దీ రోజుల నుంచి సల్మాన్ ఖాన్ (Salman Khan) కు బెదిరింపు కాల్స్ వస్తున్న విషయం మనకీ తెలిసిందే. దీంతో సల్మాన్ తన ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాటు చేసుకున్నారు. ఇది మాత్రమే కాకుండా, ఇటీవలే బుల్లెట్ ప్రూఫ్ కార్ కూడా కొనుగోలు చేశారు.
ఇన్ని టెన్షన్స్ మధ్య సల్మాన్ బిగ్ బాస్ 18కి హోస్టింగ్ చేస్తున్నారు. ఈ షో వీకెండ్ ఎపిసోడ్ షూటింగ్ కి భారీ బందోబస్త్ మధ్య జరిగింది. ఇంకో వైపు ఆయన సైన్ చేసిన సికిందర్ (sikandar )మూవీ షూటింగ్ కూడా త్వరలో మొదలు పెట్టనున్నారు. ఈ సినిమాలో రష్మిక మందన కథానాయికగా నటిస్తుంది. ఇప్పుడు, షూటింగ్ స్టార్ట్ చేస్తున్న క్రమంలో రష్మికకి (Rashmika Mandanna) కూడా పెద్ద మొత్తంలో సెక్యూరిటీ ఏర్పాటు చేయడానికి టీమ్ సిద్ధమవుతుందని బాలీవుడ్ మీడియా నుండి తెలిసిన సమాచారం.
ఇక, ఈ మూవీ ఏఆర్ మురుగ దాస్ డైరెక్షన్ లో వస్తుంది. ఇప్పటికే సల్మాన్ ఖాన్ పోస్టర్ కూడా రిలీజ్ అయ్యింది. మరి అంత భారీ బందోబస్తు మధ్య సికిందర్ మూవీ షూటింగ్ ఎంతవరకు చేస్తారో చూడాల్సి ఉంది. రష్మిక సల్మాన్ ఖాన్ కాంబోలో మన ముందుకు వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి.