- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'లెవెన్' కోసం శ్రుతిహాసన్.. ట్రెండింగ్‌లో నిలిచిన సాంగ్
దిశ, సినిమా: హీరో నవీన్ చంద్ర (Naveen Chandra), డైరెక్టర్ లోకేశ్ అజ్ల్స్ (Lokesh Azles) కాంబోలో వస్తున్న రేసీ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ 'లెవెన్' (Leaven). ఎఆర్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై అజ్మల్ ఖాన్, రేయా హరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీలో నుంచి ఇటీవల వచ్చిన టీజర్ (Teaser)కి ట్రెమండస్ రెస్పాన్స్ రాగా.. తాజాగా ఈ సినిమా కోసం మల్టీ ట్యాలెంటెడ్ శ్రుతిహాసన్ (Shruti Haasan) పాడిన 'ది డెవిల్ ఈజ్ వెయిటింగ్' సాంగ్‌ని రిలీజ్ చేశారు.
ఉలగనాయగన్ కమల్ హాసన్ (Kamal Haasan) ఈ సాంగ్‌ని లాంచ్ చేసి మూవీ టీంకి బెస్ట్ విషెస్ అందించారు. లోకేశ్ అజ్ల్స్ రాసిన లిరిక్స్ స్టొరీ, హీరో క్యారెక్టర్ ఎసెన్స్‌ని ప్రజెంట్ చేశాయి. శ్రుతిహాసన్ (Shruti Haasan) తన ఎనర్జిటిక్ వోకల్స్‌తో మెస్మరైజ్ (Mesmerize) చేశారు. ఆమె వాయిస్ లిజనర్స్‌ని కట్టిపడేసింది. ప్రస్తుతం ఈ సాంగ్ (Song) సోషల్ మీడియా (Social Media), మ్యూజిక్ చార్ట్స్ (Music Charts)లో తెగ ట్రెండ్ అవుతోంది. కాగా.. ఈ మూవీలో రేయా హరి హీరోయిన్‌గా నటిస్తుండగా.. అభిరామి, దిలీపన్, రిత్విక తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.