పెళ్లైన వారానికే ప్రెగ్నెంట్ అయిన నటి.. పిక్స్ వైరల్

by Johnkora |
పెళ్లైన వారానికే ప్రెగ్నెంట్ అయిన నటి.. పిక్స్ వైరల్
X

దిశ, సినిమా : నాలుగేళ్లుగా రిలేషన్‌షిప్‌లో ఉన్న ఫర్హాన్​అక్తర్, శిబాని దండేకర్ ఇటీవలే ఒక్కటయ్యారు. సన్నిహితుల మధ్య జరిగిన వివాహ వేడుకకు సంబంధించిన పిక్స్‌‌ను ఈ జంట సోషల్ మీడియాలో పోస్టు చేయగా.. వైరల్‌ అయ్యాయి. అప్పటి నుంచి రెగ్యులర్‌గా ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులతో టచ్‌లో ఉంటున్న న్యూ కపుల్.. లేటెస్ట్‌గా పోస్ట్ చేసిన పిక్ హాట్ టాపిక్‌గా మారింది. ఈ చిత్రంలో ఫర్హాన్ వైట్ అండ్ వైట్ జాకెట్‌లో స్టైలిష్‌‌గా కనిపిస్తుండగా.. అతని పక్కనే తళుకులీనే డిజైనర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది శిబాని.

ఇక ఈ ఫోటోలో ఆమె పొట్ట కొద్దిగా పెరిగినట్లు కనిపించడంతో షాకైన నెటిజన్లు.. 'ఏంటి అప్పుడే గర్భవతివి అయ్యావా?' అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే 'పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయిందేమో. అందుకే త్వరగా పెళ్లి చేసుకున్నారు' అని కామెంట్ చేస్తున్నారు.




Advertisement

Next Story

Most Viewed