- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
మామిడికాయకు Z+ సెక్యూరిటీ.. ఎందుకంత స్పెషల్?
by Harish |

X
దిశ, ఫీచర్స్: ఎండాకాలం అంటే గుర్తొచ్చేది కింగ్ ఆఫ్ ఫ్రూట్ మ్యాంగో. మరో కొద్ది రోజుల్లో కచ్చా మ్యాంగోస్ మార్కెట్‌లోకి రాబోతుండగా.. దానికి కారం, ఉప్పు దట్టించి తింటుంటే.. అబ్బా.. నోరూరుతుంది కదా. అలాంటప్పుడు వాటిని చూస్తే చోరీ చేయకుండా ఉంటామా..? అందుకే తన తోటలోని సీజన్ ఫస్ట్ మ్యాంగోకు Z+ సెక్యూరిటీకి కల్పించానని చెప్పుకొచ్చాడు ఐపీఎస్ ఆఫీసర్. ఇందుకు సంబంధించిన ఫొటోను కూడా షేర్ చేశాడు. ఇంతకీ ఆ 'Z+ సెక్యూరిటీ' ఏంటో తెలుసా... తేనెటీగలు. ప్రస్తుతం ఈ ఫొటో వైరల్ అవుతుండగా.. కామెంట్స్ కూడా నవ్వు తెప్పిస్తున్నాయి. మీరూ ఓ లుక్ వేయండి.
Season's first mango with Z+ security. pic.twitter.com/j3Hap7QTRS
— RK Vij (@ipsvijrk) March 20, 2022
Next Story