- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salman Khan : భారీ భద్రత నడుమ హైదరాబాద్ లో సల్మాన్ షూటింగ్
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్ అగ్రనటుడు సల్మాన్ ఖాన్(Bollywood Actor Salman Khan) నటిస్తున్న తాజా చిత్రం 'సికిందర్'(Sikindar) షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్(Hyderabad) లో జరుగుతోంది. కాగా సల్మాన్ కు గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్(Bishnoi) ముఠా నుంచి బెదిరింపులు తరచుగా వస్తున్న నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు. సల్మాన్ కు మహారాష్ట్ర ప్రభుత్వం వై ప్లస్ కేటగిరీ సెక్యూరిటీ కల్పించినప్పటికీ, సల్మాన్‌ఖాన్ కు స్వంత భద్రత ఉందని పోలీస్‌వర్గాలు శనివారం వెల్లడించాయి. కాగా “మైన్ సికిందర్ హూ” అనే పాట రచించిన రచయితకు కూడా బిష్ణోయ్ గ్యాంగ్ నుంచి బెదిరింపులు వచ్చాయి. పుష్ప చిత్రం ఆధారంగా సికిందర్ చిత్రం తీస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా పాటల చిత్రీకరణ నటి రష్మిక మందన(Rashmika Mandana)తో సల్మాన్‌ఖాన్‌పై జరుగుతోంది.
Advertisement
- Tags
- salman khan
Next Story