- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఐపీఎల్ వేలంపై రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు!
by Web Desk |
X
న్యూఢిల్లీ: ఐపీఎల్ వేలం -2022పై టీమిండియా క్రికెటర్ రాబిన్ ఉతప్ప సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఉతప్ప చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. బెంగళూరు వేదికగా జరిగిన వేలం పాటలో ఉతప్ప ను చెన్నై సూపర్ కింగ్స్ జట్టు రూ.2 కోట్లకు కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా రాబిన్ ఉతప్ప మాట్లాడుతూ.. 'వేలం ప్రక్రియ అనేది చాలా ఏళ్ల కిందట రాసిన పరీక్షలా ఉందని, సంతలో పశువులను కొనుగోలు చేసినట్టు ఆటగాళ్లను కొనడం బాలేదని' సీనియర్ క్రికెటర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. వేలానికి బదులు డ్రాఫ్ట్ సిస్టమ్ తీసుకొస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేశాడు.
Advertisement
Next Story