- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
తెలంగాణ ప్రజలు అలర్ట్.. రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు
X
దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఇక ఈ రెండు మూడు రోజుల నుంచి ఎండ తీవ్రత కాస్త పెరిగింది. ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ చల్లని కబురు అందించింది. తూర్పు విదర్భ పరిసర ప్రాంతా నుంచి తెలంగాణ మీదుగా దక్షిన తమిళనాడు వరకు సముద్రమట్టానికి సగటున 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతోంది. ఈ ఉపరితల ద్రోణి కారణంగా రాష్ట్రంలో రానున్న రెడు మూడు రోజుల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది. ఇక శనివారం (ఈరోజు) రంగారెడ్డి జిల్లాలో ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది.
Advertisement
Next Story