- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Bimbisara: నందమూరి అభిమానులకు గుడ్ న్యూస్.. 'బింబిసార' రిలీజ్ అప్పుడేనట

X
దిశ, వెబ్‌డెస్క్: Nandamuri Kalyan Ram's Bimbisara Movie To be Released On August 5| నందమూరి కళ్యాణ్ రామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కళ్యాణ్ రామ్ హీరోగానే కాకుండా, పలు సినిమాలకు నిర్మాతగా కూడా వ్యవహరించాడు. తాజాగా ఆయన అభిమాలనులకు గుడ్ న్యూస్ చెప్పాడు. కళ్యాణ్ హీరోగా.. వశిష్ట్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న సినిమా 'బింబిసార'. ఈ సినిమాను ఆగష్టు 5న విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కాగా, పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కనున్న సినిమా ఎలా ఉండబోతుందోనని అభిమానులు ఎదురు చూస్తున్నారు.
- Tags
- Bimbisara
Next Story