సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతాకు హగ్ తో పాటు ముద్దు.. వైరల్ ఫోటో

by srinivas |   ( Updated:2022-07-31 17:23:41.0  )
సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రతాకు హగ్ తో పాటు ముద్దు.. వైరల్ ఫోటో
X

దిశ,వెబ్‌డెస్క్: సూపర్ స్టార్ మహేష్ బాబు వరుస హిట్లతో అభిమాన ప్రేక్షకులను అలరిస్తున్నాడు. సినిమాలతో ఎప్పుడు బిజీ గా ఉంటారు కాస్తా సమయం దొరుకుతే కుటుంబం తో గడుపుతారు మహేష్ బాబు. ప్రస్తుతం విదేశీ పర్యటనలో తన ఫ్యామిలీ తో ఎంజాయ్ చేస్తున్నాడు. కుమారుడు గౌతమ్ చదవు కోసం మహేష్ బాబు తన ఫ్యామిలి తో లండన్ వెళ్ళెడు అక్కడి నుంచి స్విజల్యాండ్ కు వెళ్ళారు. మహేష్ బాబు నమ్రతాను హగ్ తో పాటు ముద్దు ఇచ్చే ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ లో నమ్రతా ఫోస్ట్ చేసింది. దీంతో పాటు సాటిరారు నీకెవ్వరూ అంటూ క్యాప్షన్ ఇచ్చారు. వీరిద్దరి బంధాన్ని చూసి అభిమానులు సంతోషం పడుతూ సూపర్ అని కామెంట్ చేస్తున్నారు.

Advertisement

Next Story

Most Viewed