- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా విజృంభణ.. ఒక్క రోజులో 6 లక్షల కేసులు.. భారత్‌కు ముప్పు తప్పదా
by samatah |
X
దిశ, డైనమిక్ బ్యూరో : కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. భారత్‌లో కరోనా కేసుల సంఖ్య తగ్గినప్పటికీ ప్రపంచ దేశాల్లో భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో కరోనా కేసుల పెరుగుదల మరోసారి ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే భారత్ పొరుగుదేశమైన చైనాలో భారీగా కేసులు నమోదవుతుండగా.. లాక్డౌన్ కూడా విధించాల్సిన పరిస్థితి నెలకొంది. తాజాగా, దక్షిణ కొరియాలోనూ బుధవారం ఒక్క రోజులో 4 లక్షలు, గురువారం 6 లక్షల కేసులు నమోదవడంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమైంది. కరోనా వ్యాప్తి తగ్గిందని సంతోషించేలోపే పెరుగుతున్న కొత్త కేసులు ప్రపంచదేశాలను కలవరపెడుతోంది. అయితే, ఐఐటీ ఖరగ్‌పూర్ అధ్యయనాల్లోనూ భారత్‌లోనూ కరోనా ఫోర్త్ వేవ్ తప్పదని హెచ్చరికలు జారీ చేశారు.
Advertisement
Next Story