- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
'సర్కారు వారి పాట' సాంగ్ ప్రోమో.. ఫుల్ ఖుష్ అవుతున్న ఫ్యాన్స్
X
దిశ, సినిమా : సూపర్ స్టార్ మహేష్ అభిమానులకు 'సర్కారు వారి పాట' చిత్ర యూనిట్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చింది. తాజాగా ఈ సినిమా నుంచి 'కళావతి' సాంగ్ ప్రోమోను రిలీజ్ చేసింది. 'వందో.. ఒక వెయ్యో' అంటూ సాగే గీతం సంగీతాభిమానులను ఆకట్టుకుంటోంది. సంగీత సారథ్యంలో సిద్ శ్రీరామ్ ఆలపించిన పాటకు అనంత్ శ్రీరామ్ లిరిక్స్ అందించారు. సాంగ్ ప్రోమోలో మహేష్ స్టైలిష్ అండ్ హ్యాండ్సమ్ లుక్‌లో కనిపించగా.. కీర్తి సురేష్ వైట్ అండ్ వైట్ దుస్తుల్లో మెరిసిపోయింది. ఇక ఫుల్ సాంగ్ ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదల చేయనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, GMB ఎంటర్‌టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రానికి పరశురాం దర్శకత్వం వహిస్తున్నారు.
Advertisement
Next Story