- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
Kangana Ranaut: కంగనా రనౌత్‌కు మరోసారి భారీ షాక్.. ‘ఎమర్జెన్సీ’ చిత్రం అక్కడ బ్యాన్..?
దిశ, వెబ్‌డెస్క్: మాజీ ప్రధాని ఇందిరా గాంధీ(Former Prime Minister Indira Gandhi) ఆధారంగా.. కంగనా రనౌత్(Kangana Ranaut) స్వీయ దర్శకత్వంలో వస్తోన్న ఎమర్జెన్సీ మూవీ(Emergency movie) ఎన్నో వివాదాల మధ్య ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇన్నో సార్లు ఈ చిత్రం వాయిదా పడటంతో అభిమానులకు నిరాశే మిగులుతుంది. ఈ నెల (జనవరి) 17 వ తేదీన ఎమర్జెన్సీ థియేటర్లలో గ్రాండ్ విడుదల కానుంది. ఈ క్రమంలో కంగనా ఫ్యాన్స్ కు భారీ షాక్ తగిలినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్ ప్రభుత్వం(Bangladesh Govt) ఈ మూవీని బ్యాన్ చేయాలని అనుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
అయితే కొన్ని డేస్ నుంచి బంగ్లాదేశ్ అండ్ ఇండియ(India) మధ్య గొడవలు జరుగుతోన్న విషయం తెలిసిందే. కాగా ఈ నేపథ్యంలో అక్కడ ఎమర్జెన్సీ చిత్రాన్ని నిషేధిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. అలాగే ముఖ్యంగా స్టోరీ పరంగా కంటే.. ప్రజెంట్ పరిణామా ఎఫెక్ట్ రీజన్‌తోనే బ్యాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఎమర్జెన్సీ మూవీలో ఇందిరా గాంధీగా నటి కంగనా రనౌత్ నటించిన విషయం తెలిసిందే. అలాగే అటల్ బిహారీ వాజ్ పేయీ(Atal Bihari Vajpayee)గా శ్రేయాస్ తల్పాడే(Shreyas Talpade), జయప్రకాశ్ నారాయణ్(Jayaprakash Narayan) రోల్ లో అనుపమ్ ఖేర్(Anupam Kher) కనిపించనున్నారు.