- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
ప్రెగ్నెన్సీ కన్ఫమ్ అయ్యాక మహిళలు స్కూటీ నడపడం సురక్షితమేనా..?

దిశ, వెబ్‌డెస్క్: మగాళ్లతో పాటు చాలా మంది ఆడవాళ్లు స్కూటీ నడుపుతుంటారు. ముఖ్యంగా కాలేజీకి వెళ్లే వారు.. అలాగే ఉద్యోగం, బిజినెస్ చేసేవారు కూడా ఎక్కువగా స్కూటీ వాడుతుంటారు. కొంతమంది మహిళలు ఇంటి పనుల కోసం కూడా ఉపయోగిస్తుంటారు. మరీ గర్భం దాల్చిన తర్వాత మహిళలు స్కూటీ నడపచ్చా అనే దానిపై తాజాగా నిపుణులు క్లారిటీ ఇచ్చారు. నిపుణులు చెప్పిన వివరణ ఏంటో ఇప్పుడు చూద్దాం..
అయితే డెలివరీ తర్వాత మహిళల శరీరంలో హార్మోన్లలో మార్పుల వల్ల కీళ్లు వీక్ అయిపోతాయి. కాగా దీంతో నీరసంగా తయారు అవుతారు. దీంతో స్కూటీ నుంచి పడిపోయే చాన్సెస్ ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. గర్భధారణ తర్వాత ఫస్ట్ మూడు నెలల్లో చాలా మంది స్త్రీలకు తల తిరుగుతుంది. అలాగే ఆందోళన పడుతారు. గర్భిణీలు హెల్మెట్ ధరించే విషయంలో కూడా ఇబ్బంది పడుతారు. ఎందుంటే గాలి సరిగ్గా ఆడదు.
గమనిక: పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించబడింది. దిశ దీనిని ధృవీకరించలేదు. మీ అవగాహన సం నిపుణులు అందించిన సమాచారం మాత్రమే అందిస్తున్నాం. పై వార్తలో మీకు అనుమానాలు ఉంటే కనుక నిపుణులకు సంప్రదించగలరు.