- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Tollywood: అప్పుడేమో అలా.. ఇప్పుడేమో కుర్రాళ్లకు కునుకులేకుండా చేస్తోంది
దిశ, వెబ్ డెస్క్: రెబ మోనికా జాన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ముద్దుగుమ్మ ‘సామజవరగమన’ తో అందర్ని అలరించింది. గతేడాది శ్రీవిష్ణు హీరోగా వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్దసూపర్ హిట్ అయింది. సరయు పాత్రతో అందరికీ దగ్గరయ్యింది.
‘జకబింటే స్వర్గరాజ్యం’ అనే మలయాళ మూవీతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది రెబ మోనికా జాన్. 'ఫోరెన్సిక్’, ‘జరుగండి’, ‘బిగిల్’, ‘మైఖేల్’, ‘ఎఫ్.ఐ.ఆర్’ సినిమాలలో నటించి తన ఖాతాలో వేసుకుంది రెబ మోనికా జాన్.
కెరీర్ స్టార్టింగ్ లో క్యూట్‌గా, పద్దతిగా ఉన్న ఈ బ్యూటీ .. ఇప్పుడు అందాల ఆరబోతకి రెడీ అయింది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను షేర్ చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తోంది. ఈ ఫోటోస్ పై రియాక్ట్ అయిన నెటిజెన్స్ అప్పుడేమో అమాయకంగా ఉన్నావ్ .. ఇప్పుడేమో ఫొటోస్ తో అందరి మతి పోగొడుతున్నావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.