- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Naveen Chandra: ఆయనో రాక్షసుడు.. స్టార్ డైరెక్టర్‌పై హీరో షాకింగ్ కామెంట్స్
దిశ, సినిమా: స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) పై యంగ్ హీరో నవీన్ చంద్ర (Naveen Chandra) షాకింగ్ కామెంట్స్ చేశారు. సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ‘గేమ్ చేంజర్’ (Game Changer). రామ్ చరణ్ (Ram Charan) ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో.. కియారా అద్వాణి (Kiara Advani) హీరోయిన్ కాగా.. ఎస్.జె సూర్య, సునీల్‌తో పాటు నవీన్ చంద్ర, శ్రీకాంత్ కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అయితే.. తాజాగా ఓ ఇంటర్వ్యూ (Interview)లో పాల్గొన్న నవీన్ చంద్ర డైరెక్టర్ శంకర్‌పై షాకింగ్ కామెంట్స్ చేశారు.
షూటింగ్ సెట్ (shooting set)లో శంకర్ ఎలా ఉంటారు అనే దానిపై మాట్లాడుతూ.. ‘ఒకసారి గ్రూప్ సీన్ (group scene) జరుగుతున్న సమయంలో చాలా మంది జూనియర్ ఆర్టిస్టులున్నారు. అందులో ఓ జూనియర్ ఆర్టిస్ట్ (Junior Artist) సరిగ్గా సీన్ చెయ్యలేదు. వెంటనే అతనిపై శంకర్ సీరియస్ (serious) అయ్యారు. అందరి ముందు ఆ జూనియర్ ఆర్టిస్టును గట్టిగా తిట్టారు. ఆ తర్వాత షాట్ కంప్లీట్ (complete) అయ్యాక కూర్చున్న చోట నుంచి లేచి వెళ్లి.. ఆ జూనియర్ ఆర్టిస్ట్‌కి అంతమంది సమక్షంలో సారీ (sorry) చెప్పారు. ఇది శంకర్‌లో ఓ గొప్ప క్వాలిటీ. ఏం తమ్ముడు నీకు డైలాగ్ ఇచ్చాం. బాగా చెబుతావు అనుకున్నాం. ఎందుకు చెప్పలేదు.. ఇంత మంది ఉన్నాం కదా... సారీ ఏమనుకోవద్దు నేను నిన్ను తిట్టాను అని అన్నారు. ఆ ఒక్కటే కాదు.. ఇలా ఎన్నో జరిగాయి. అలాంటి గ్రేట్ వ్యక్తి (Great person) ఆయన. కానీ షూటింగ్ మోడ్‌లో శంకర్ ఓ రాక్షసుడు’ అని చెప్పుకొచ్చాడు.