- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Rama Rao On Duty మూవీ రిజక్ట్ చేసిన నాగార్జున.. కారణం ఇదేనా ?
దిశ, వెబ్‌డెస్క్ : Here is the reason, why Akkineni Nagarjuna rejected Ramarao on duty movie| ఒక హీరో రిజక్ట్ చేసిన సినిమా మరొక హీరో ఒకే చేసి మంచి సక్సెస్ సాధించినవి ఎన్నో ఉన్నాయి. అయితే ప్రస్తుతం మాస్ మహా రవితేజ డైరెక్టర్ శరత్ మండవ దర్శకత్వంలో రామారావు ఆన్ డ్యూటీ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అయితే శరత్ మండవ ఓ ఇంటర్వూలో సినిమా గురించి సంచలన విషయాలు వెళ్లడించారు.
రామారావు ఆన్ డ్యూటీ కథ మొదట నాగర్జునకు చెప్పారంట. స్టోరీ ఆయనకు బాగా నచ్చినా అప్పటికే ఆయన చేతిలో మూడు సినిమాలు ఉండటంతో ఈ మూవీకి నో చెప్పాడంట. దీంతో తర్వాత రవితేజను కలిసి స్టోరీ చెప్పడంతో మాస్ స్టార్ ఒకే చేశారంట. స్ట్రిక్రిప్ట్‌లో ఎలాంటి మార్పులు చేయలేదని, యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమా రూపొందుతున్నట్లు దర్శకుడు తెలిపారు. దీంతో నాగ్ రిజక్ట్ చేసిన సినిమాతో మన మాస్ మహారాజ రవితేజ విజయం సాధిస్తాడో లేదో చూడలి మరి అంటూ నెట్టింట్లో గుస గుస పెడుతున్నారు నెటిజన్స్. ఇక జూలై 29న ఈ సినిమా థియేటర్లలో సందడి చేయనున్న విషయం తెలిసిందే.
ఇది కూడా చదవండి: రణ్‌వీర్ సింగ్ న్యూడ్ ఫొటో కేసుపై.. మంచు లక్ష్మి ట్వీట్!
- Tags
- Rama Rao On Duty