- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ప్రమాదంలో హాస్యనటులు.. పరేష్ రావల్ ట్వీట్ వైరల్..
దిశ, వెబ్‌డెస్క్: ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో హాలీవుడ్ నటుడు విల్ స్మిత్,హాస్యనటుడు క్రిస్ రాక్‌ను స్టేజ్ మీదే చెంపదెబ్బ కొట్టిన విషయం తెలిసిందే. ఈ ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. ఎంతో మంది సెలబ్రెటీలు ఈ విషయంపై స్పందిస్తు్న్నారు. తాజాగా.. ఇదే అంశంపై బాలీవుడ్ విలక్షణ నటుడు పరేష్ రావల్.. ట్వీట్ చేశాడు.'హస్యనటులు ప్రతిచోటా ప్రమాదంలో ఉన్నారు.. క్రిస్ రాక్ అయినా జెలెన్ స్కీ అయినా అంటూ రాసుకొచ్చారు.
ఇక్కడ ఉక్రెయిన్ ప్రెసిడెంట్ వ్లాదిమిర్ జెలెన్ స్కీ ప్రస్తావన రావడానికి కారణం.. గతంలో జెలెన్ స్కీ అనేక టీవి కార్యక్రమాల్లో, సినిమాల్లో కమెడియన్‌గా నటించిన విషయం తెలిసిందే. కాగా, ప్రస్తుతం.. ఉక్రెయిన్ ప్రెసిడెంట్‌గా రష్యాతో యుద్ధాన్ని ఎదుర్కొంటున్నారు. రష్యాను ఎదుర్కొంటూ జెలెన్ స్కీ.. విల్ స్మిత్ భార్యపై కామెంట్స్ చేసి క్రిస్ రాక్ ప్రమాదంలో ఉన్నారన్న సందర్భంగా రావల్ కామెంట్ చేశారని నెటిజెన్లు చర్చించుకుంటున్నారు.