Fire Accident: ఎల్బీనగర్ హస్తినపురంలో భారీ అగ్ని ప్రమాదం

by samatah |   ( Updated:2022-07-30 09:25:58.0  )
Furniture Godown Gutted In LB Nagar Due to Massive fire Accident
X

దిశ, వెబ్‌డెస్క్ : Furniture Godown Gutted In LB Nagar Due to Massive fire Accident| ఎల్బీనగర్ హస్తినపురంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఓ ఫర్ని చర్ గోడౌన్‌లో ఉన్నట్లుండి మంటలు ఎగిసి పడ్డాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు, ఫైర్ సిబ్బందికి సమాచారం అందిచారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకరావడానికి ప్రయత్నం చేస్తోంది. షార్ట్ సర్యూట్ వలన ప్రమాదం చోటు చేసుకుందా, ఎవరైనా నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.

ఇది కూడా చదవండి: వివాదంలో మాజీ ఎమ్మెల్యే సత్యవతి.. బీజేపీలో కలకలం రేపుతోన్న ఆడియో

Advertisement
Next Story

Most Viewed