- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విడుదలకు సిద్ధమైన 'అను'.. త్వరలోనే భయపెడతామంటున్న హీరో
by Nagaya |
X
దిశ, సినిమా : ప్రశాంత్ కార్తీ, మిస్టీ చక్రవర్తి, కార్తిక్ రాజు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం 'అను'. హర్రర్ నేపథ్యంలో రూపొందించిన మూవీ నుంచి హోలి సందర్భంగా 'ఏమైంది ఏమో' లిరికర్ సాంగ్ విడుదల చేశారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. షూటింగ్ పూర్తయిందని, త్వరలోనే మిగతా పాటలు, ట్రైలర్‌ను విడుదల చేస్తామన్నారు. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకముందని హీరో ప్రశాంత్ కార్తిక్ తెలిపారు. కాగా ఈ చిత్రానికి కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వ బాధ్యతలు నిర్వహించిన సందీప్ గోపిశెట్టి మాట్లాడుతూ.. సినిమా మంచి పేరు తీసుకొస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. తేజస్వి క్రియేటివ్ వర్క్స్ బ్యానర్‌పై రూపొందిన సినిమాకు ఘంటసాల విశ్వనాథ సంగీతం అందిస్తుండగా.. ఆమని, భీమినేని శ్రీనివాస్, దేవి ప్రసాద్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Advertisement
Next Story