- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
నిరుద్యోగులకు బంపర్ ఆఫర్.. కోచింగ్‌తో పాటు స్టైఫండ్ కూడా..

X
దిశ, వెబ్‌డెస్క్ : నిరుద్యోగులకు గంగుల కమలాకర్ తీపి కబురు అందించారు. అసెంబ్లీ వేదికగా సీఎం కేసీఆర్ 80 వేల ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపిన విషయం తెలిసిందే. దీంతో చాలా మంది కోచింగ్ తీసుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగాలకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. అంతే కాకుండా కోచింగ్‌తోపాటు గ్రూప్ 1 అభ్యర్థులకు నెలకు రూ.5 వేల చొప్పున ఆరునెలలు స్టైఫండ్ అందించనున్నామని ప్రకటించారు. గ్రూప్ 2 అభ్యర్థులకు నెలకు రూ.2 వేల చొప్పున మూడు నెలలు,ఎస్‌ఐ అభ్యర్థులకు 2 వేల చొప్పున స్టైఫండ్ ఇస్తామని పేర్కొన్నారు. అయితే దీనికి సబంధించి ఈ నెల16 వరకు దరఖాస్తు చేసుకున్నవారికి.. 16 తేదీన ఆన్‌లైన్ పరీక్షఉంటుందన్నారు.
Next Story