- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిరుద్యోగులకు శుభవార్త: DRDOలో ఉద్యోగాలకు నోటిఫికేషన్
దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ అధ్వర్యంలోని ఢిల్లీలోని రక్షణ పరిశోధన మరియు అభివృద్ధి సంస్థ (DRDO-RAC) పలు ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ప్రాతిపదికన సైంటిస్ట్ 'బి' ఉద్యోగాలకు మొత్తం 630 ఖాళీలను నోటిఫికేషన్‌లో పేర్కొంది. అర్హులైన అభ్యర్థులు త్వరగా దరఖాస్తు చేసుకోవాలని సంస్థ పేర్కొంది.
మొత్తం ఖాళీలు: 630
1 సైంటిస్ట్ 'B' DRDO - 579
2 సైంటిస్ట్ 'B' DST - 8
3 సైంటిస్ట్/ ఇంజనీర్ ADA - 43
అర్హత: సంబంధిత ఇంజనీరింగ్ విభాగంలో బ్యాచిలర్ డిగ్రీ/ B.E/B.Tech, మాస్టర్స్ డిగ్రీ, చెల్లుబాటు అయ్యే గేట్ స్కోర్ కలిగి ఉండాలి.
విభాగాలు: ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/ మెకానికల్/కంప్యూటర్ సైన్స్ మొదలగు డిపార్ట్‌మెంట్స్.
దరఖాస్తు తేదీ: అధికారిక వెబ్‌సైట్‌లో నోటిఫికేషన్ వచ్చిన నాటి నుండి 21 రోజుల్లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వయస్సు : 28 నుంచి 35 ఏళ్ల మధ్య ఉండాలి.
ఎంపిక విధానం : రాత పరీక్ష, ఇంటర్వ్యూ, గేట్ స్కోర్ ఆధారంగా.
పేస్కేల్, ఇతర పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ https://rac.gov.in/index.php?lang=en&id=0 లేదా https://img.freejobalert.com/uploads/2022/06/Notification-DRDO-Scientist-B-Posts.pdf ను చూడగలరు.