- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నేరుగా ఓటీటీకే 'ఘోస్ట్' మూవీ.. కానీ?
by S Gopi |
X
దిశ, సినిమా : అక్కినేని నాగర్జున, సోనాల్ చౌహాన్ హీరో హీరోయిన్స్‌గా నటిస్తున్న చిత్రం 'ఘోస్ట్'. ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో అనిఖా సురేంద్రన్, గుల్ పనాగ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు. నాగర్జున, సోనాల్ ఇంటర్‌పోల్ ఆఫీసర్స్‌గా కనిపిస్తున్న ఈ చిత్రం నేరుగా ఓటీటీలో రిలీజ్ అవుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి. పలు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ ఈ చిత్రం కోసం పోటీపడుతున్నాయని.. భారీ మొత్తంలో డీల్ కుదిరితే డైరెక్ట్‌గా ఓటీటీలోనే స్ట్రీమ్ అవుతుందని తెలుస్తోంది. ఒకవేళ డీల్ కుదరకపోతే థియేటర్లలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధంగా ఉన్నారని భోగట్టా.
Advertisement
Next Story