- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Dhanush, Aishwarya: మాకు కలిసి ఉండాలని లేదు విడాకులు కావాలి.. ఫైనల్ తీర్పు కోసం కోర్టుకు హాజరైన స్టార్ జంట
దిశ, సినిమా: స్టార్ హీరో ధనుష్ (Dhanush), ఆయన భార్య ఐశ్వర్య (Aishwarya) విడాకుల కేసు విచారణలో తాజాగా చెన్నై (Chennai) ఫ్యామిలీ కోర్టు (Family Court) ఎదుట హాజరయ్యారు. విచారణలో భాగంగా తాము కలిసి ఉండాలనుకోవడం లేదని.. విడాకులు (divorce) తీసుకోవాలని నిర్ణయించుకున్నట్లు కోర్టుకు తెలియజేశారు. అలాగే.. వారు విడిపోవడానికి గల కారణాలను న్యాయస్థానానికి తెలిపారు. ఇరువురి వాదనలు విన్న చెన్నై ఫ్యామిలీ కోర్టు ఫైనల్ (final) తీర్పును ఈ నెల 27కి వాయిదా వేసింది. కాగా.. ఈ జంట గత కొద్ది కాలంగా దూరంగా ఉంటూ.. ఎవరి లైఫ్‌ను వారు లీడ్ చేస్తున్నారు. ఐశ్వర్య సినిమాలు తెరకెక్కిస్తుండగా.. ధనుష్ వరుస మూవీస్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇక ధనుష్ త్వరలో ‘కుబేర’ (Kubera) చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధంగా ఉన్నాడు. ప్రజెంట్ ధనుష్, ఐశ్వర్య విడాకుల ఇష్యూ వైరల్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.