- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
- ఆపరేషన్ సిందూర్
ఘోర పరాజయం పాలైన ''బికిని స్టార్''

X
దిశ, వెబ్ డెస్క్: ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో పలువురు అభ్యర్థులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. బికిని స్టార్ ''అర్చన గౌతమ్''..యూపీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున హస్తినాపూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసింది. ఈ ఎన్నికల్లో బికిని స్టార్ కు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడాన్ని బీజేపీ పార్టీ పలు మార్లు తప్పు పడుతూ వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీ మాత్రం ఆమెను వేనకేసుకొచ్చింది. కళాకారిణికి టికెట్ వ్వడం తప్పెందంటూ బీజేపీ పై ఫైర్ అయ్యారు కాంగ్రెస్ నాయకులు. అయితే మొత్తానికి ఎలాగో అలాగా ఎన్నికల్లో పోటీకి దిగిన బికినీ స్టార్ (అర్చన గౌతమ్)కు హస్తినాపూర్ నియోజకవర్గం ప్రజలు ఓడించి గట్టి షాక్ ఇచ్చారు. అర్చన గౌతమ్ పై బీజేపీ అభ్యర్థి దినేష్ ఘన విజయం సాధించారు. అయితే ఈ బికిని స్టార్ 2018 సంవత్సరంలో ''మిస్ బికినీ ఇండియా'' టైటిల్ను గెలుచుకుంది.
Next Story