- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కేసీఆర్ త్వరగా కోలుకోవాలి: బండి సంజయ్
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: స్వల్ప అనారోగ్యంతో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సోమాజిగూడలోని యశోద ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. ఈ విషయం తెలిసిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ఆయన ఓ పోస్టు పెడుతూ..''సీఎం కేసీఆర్ అనారోగ్యంగా ఉన్నారన్న సమాచారం ఆందోళనకు గురిచేసింది. అమ్మవారి కృపతో కేసీఆర్ గారు ఆయురారోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.'' అంటూ బండి సంజయ్ ట్వీట్ చేశారు.
Next Story