- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
Butterfly: నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న 'బటర్‌ఫ్లై' ..

X
దిశ, సినిమా: Anupama Parameswaran's Butterfly To be Released in Disney+ Hotstar| బ్యూటిఫుల్ అనుపమ పరమేశ్వరన్ వరుస సినిమాలతో బిజీగా ఉంది. 'రౌడీ బాయ్స్'తో చివరగా హిట్ అందుకున్న భామ.. 'అంటే సుందరానికీ' సినిమాలో స్పెషల్ క్యారెక్టర్‌తో మెప్పించింది. ఇక 'బటర్‌ఫ్లై' మూవీతో మరోసారి ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. థ్రిల్లర్ డ్రామాగా తెరకెక్కిన సినిమా నేరుగా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకోగా.. త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనుంది.
- Tags
- Butterfly
Next Story