Dhoni ఖాతాలో మరో రికార్డ్..

by Mahesh |   ( Updated:2022-04-04 05:30:00.0  )
Dhoni ఖాతాలో మరో రికార్డ్..
X

దిశ, వెబ్ డెస్క్: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, మిస్టర్ కూల్ తన ఖాతాలో మరో రికార్డ్ ను వేసుకున్నాడు. టీ20 లో 350 మ్యాచ్ లు ఆడిన రెండో భారతీయుడిగా ఎంఎస్ ధోని నిలిచాడు. నిన్న పంజాబ్ తో జరిగిన IPL 2022 మ్యాచ్ ధోని 350 వ మ్యాచ్ కావడం విశేషం. అయితే ఈ ఘనత ఇంతకు ముందు హిట్ మ్యాన్, MI కెప్టెన్ రోహిత్ శర్మ ఈ ఫీట్ ను సాధించాడు. ప్రస్తుతం రోహిత్ శర్మ 372 T20 మ్యాచ్ లు ఆడి భారతీయ ఆటగాళ్లలో ప్రథమ స్థానంలో కొనసాగుతున్నాడు. అలాగే రోహిత్, ధోనీ తర్వాత.. 336 టీ20 మ్యాచ్ లు ఆడిన సురేష్ రైన మూడవ స్థానంలో కొనసాగుతున్నాడు.

Advertisement

Next Story

Most Viewed