- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Amaran Movie: తెలుగులో కూడా దూసుకెళ్తున్న " అమరన్ " మూవీ
దిశ, వెబ్ డెస్క్ : శివ కార్తికేయన్ ( Sivakarthikeyan ) హీరోగా నటించిన సినిమా 'అమరన్' ( Amaran ). రాజ్ కుమార్ పెరియసామి డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ ఇండియన్ ఆర్మీ మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్ గా తెరకెక్కింది. 'అమరన్' మూవీలో సాయి పల్లవి (Sai Pallavi) కథానాయికగా నటించింది. రాజ్ కమల్ పతాకం పై కమల్ హాసన్ , సోనీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. దీపావళి కానుకగా తెలుగు, తమిళ్, మళయాళం లో విడుదలైన ఈ మూవీ సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇప్పుడు వీక్ డేస్ లోకి ఎంటర్ అయినా కొంచం కూడా జోష్ తగ్గలేదు. ఒకసారి ఆరు రోజుల కలెక్షన్స్ ని గమనిస్తే..
నైజాం - 05.15 CR
సీడెడ్ - 01.52 CR
ఉత్తరాంధ్ర - 01.58 CR
ఈస్ట్+వెస్ట్ - 0.66 CR
కృష్ణా + గుంటూరు - 0.97 CR
నెల్లూరు - 0.28 CR
ఏపి+ తెలంగాణ(టోటల్) - 10.16 CR
ఈ మూవీ ఆరు రోజుల్లో రూ.10.16 కోట్ల షేర్ ను రాబట్టింది. బ్రేక్ ఈవెన్ సాధించడమే కాకుండా రూ.5.16 కోట్ల లాభాలనందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.