- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
Presidential Elections: రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు ఆప్ మద్దతు
న్యూఢిల్లీ: AAP Declares to support Yashwant Sinha In Presidential Elections| మరో రోజులో రాష్ట్రపతి ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆప్ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హాకు తాము మద్దతు ఇస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఈ మేరకు ఆప్ రాజ్యసభ ఎంపీ సంజయ్ సింగ్ ఈ విషయాన్ని వెల్లడించారు. తమకు ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము అంటే గౌరమున్నప్పటికీ తాము సిన్హాకే మద్దతు ఇస్తున్నట్లు స్పష్టం చేశారు. ఉత్తర భారతంలో కాంగ్రెస్, బీజేపీ కాకుండా రెండు రాష్ట్రాల్లో సొంతంగా ప్రభుత్వాన్ని కలిగిఉంది. రెండు రాష్ట్రాల్లోనూ ఆప్ ప్రభుత్వానికి 10 ఎంపీ సీట్లు ఉన్నాయి. సోమవారం రాష్ట్రపతి ఎన్నికల జరగనుండగా గురువారం ఫలితాలు రానున్నాయి. కాగా, ఎన్డీఏకు ఇప్పటికే బీజేడీ, వైఎస్సాఆర్ కాంగ్రెస్, బీఎస్పీ, శిరోమణి ఆకాళీదల్, శివసేన వంటి పార్టీలకు మద్దతు ప్రకటించాయి. దీంతో సిన్హాపై ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని రాజకీయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
ఇది కూడా చదవండి: మోడీని ఇరికించేందుకు కాంగ్రెస్ కుట్ర.. బయటపడ్డ సంచలన విషయాలు