- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సీపీఎం అభ్యర్థులను అసెంబ్లీకి పంపించండి: తమ్మినేని
by GSrikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం కీలక వ్యాఖ్యలు చేశారు. ఆదివారం సీపీఎం ఫస్ట్ లిస్ట్ విడుదల తర్వాత తమ్మినేని మీడియాతో మాట్లాడారు. మూడు నినాదాలతో ప్రజల ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. 1. సీపీఎం అభ్యర్థులను అసెంబ్లీకి పంపించండి. 2. సీపీఎం వామపక్షాల అభ్యర్థులను బలపర్చండి. 3. బీజేపీ మతోన్మాదాన్ని అడ్డుకోవడం. అనే నినాదాలతో ముందుకు వెళ్తున్నట్లు తెలిపారు. తాము బరిలో లేని స్థానాల్లో బీజేపీని ఓడించగల పార్టీలకు మద్దతు ఇస్తామని అన్నారు. అంతేకాదు.. సీపీఐ పోటీ చేస్తున్న స్థానాల్లో సీపీఎం పోటీ చేయబోదు అని తేల్చి చెప్పారు. సీపీఎం అభ్యర్థులను, మేనిఫెస్టోను ప్రజలు ఆదరించాలని కోరారు. నిన్న సీపీఐ నేతలు తమను కలిసి కాంగ్రెస్‌తో వెళ్లాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు.
Advertisement
Next Story