- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మోడీ దిష్టిబొమ్మకు చెప్పుల దండ వేసేందుకు యత్నం..!
by GSrikanth |
X
దిశ, డైనమిక్ బ్యూరో: గాంధీ భవన్ వద్ద ఇవాళ ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నరేంద్ర మోడీ దిష్టిబొమ్మకు చెప్పుల దండలు వేసి ప్రదర్శన చేయడానికి గాంధీ భవన్ నుంచి భారీగా కాంగ్రెస్ శ్రేణులు బయలు దేరారు. మరోవైపు డీసీసీ అధ్యక్షుడు అనిల్ యాదవ్, నాంపల్లి నేత ఫిరోజ్ ఖాన్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మను దగ్ధం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తల యత్నించారు. ఈ క్రమంలోనే వారిని పోలీసులు గాంధీభవన్ వద్ద అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, కాంగ్రెస్ కార్యకర్తలకు మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. భారీగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలను అదుపు చేయడానికి పోలీసులు బారికేడ్లను అడ్డుపెట్టారు. దీంతో బారికేడ్లు ఎక్కి మరి కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు నిరసన తెలిపారు.
Advertisement
Next Story