- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Alert: 9 నొక్కితే అంతే సంగతులు..! తెలంగాణ పోలీస్ ఆసక్తిక ట్వీట్
దిశ, వెబ్ డెస్క్: సైబర్ మోసాలపై(Cyber Crimes) అవగాహన కల్పించేందుకు తెలంగాణ పోలీసులు(Telangana Police) నిత్యం అవగాహన కార్యక్రమాలు చేపడుతుంటారు. అంతేగాక సోషల్ మీడియా(Social mediA)లోనూ ప్రజలకు అవగాహన కల్పించేలా స్పెషల్ పోస్టులు పెడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ట్రాయ్(TRAI) పేరుతో వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్(IVRS Calls) ను నమ్మొద్దు అని ఆసక్తికర ట్వీట్ చేశారు. ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా కొత్త తరహా మోసాలు వెలుగులోకి వస్తున్నాయని, కస్టమర్ కేర్(Customer Care) నుంచి అంటూ వచ్చే ఐవీఆర్ఎస్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అలాగే మీ సిమ్ డీ యాక్టివేట్ అవబోతుందని కాల్ వస్తుందని, కస్టమర్ సపోర్ట్ తో మాట్లడేందుకు 9 నొక్కాలని సూచిస్తారని, తొందరపడి నొక్కితే అంతే సంగతులు అని హెచ్చరించారు. మాటల్లో పెట్టి ఓటీపీ(OTP) అడుగుతారని, ఖాతాలు ఖళీ చేస్తారని తెలిపారు. ఈ రకంగా జరిగే సైబర్ మోసాలను గుర్తించి, అప్రత్తంగా ఉండాలని ప్రజలకు అవగాహన కలిగేలా ట్వీట్టర్ లో పోస్ట్ పెట్టారు.