- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
అలెర్ట్: పరీక్షల తేదీలు ఖరారు..!
by Anjali |

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల( ఏప్రిల్) 26 నుంచి కరీంనగర్ శాతవాహన విశ్వవిద్యాలయంలో ఎం. ఫార్మసీ ఫస్ట్ సెమిస్టర్ విద్యార్థులకు ఎగ్జామ్స్ జరగనున్నాయి. అలాగే మే నుంచి బీఈడీ మూడో సెమిస్టర్ ఎగ్జామ్స్ ప్రారంభమవుతాయని పరీక్షల నియంత్రణ అధికారి డాక్టర్ శ్రీరంగ ప్రసాద్ వెల్లడించారు. కాగా బీఈడీ, ఎం ఫార్మసీ పరీక్షల టైమ్ టేబుల్ యూనివర్సిటీ వెబ్ సైట్‌లో అందుబాటులో ఉంచామనని విద్యార్థులకు ఆయన సూచించారు.
Next Story