- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Home > జిల్లా వార్తలు > వరంగల్ > బతుకమ్మ కుంట లోకి దూసుకెళ్లిన కారు..చాకచక్యంగా వ్యవహరించిన స్థానికులు
బతుకమ్మ కుంట లోకి దూసుకెళ్లిన కారు..చాకచక్యంగా వ్యవహరించిన స్థానికులు
by Aamani |
X
దిశ,జనగామ : జనగామ జిల్లా కేంద్రంలోని బతుకమ్మకుంటలోని నీటిలోకి కారు వెళ్లిన సంఘటన చోటు చేసుకుంది. బతుకమ్మ కుంటలో వాకర్స్ కోసం ట్రాక్ ఏర్పాటు చేశారు.. కార్లు వెళ్లకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. దసరా పండుగ సందర్భంగా, దుర్గమ్మ పండుగ సందర్భంగా ఏర్పాటుచేసిన దారిలో కారు లోపలికి వెళ్లి అక్కడనే వారు డ్రైవింగ్ చేశారు. అకస్మాత్తుగా కుంటలోకి కారు దూసుకెళ్లి పోయింది. వెంటనే అందులో ఉన్న ఇద్దరు వ్యక్తులు నీటిలోకి దూకారు. స్థానికులు వారిని చాకచక్యంగా ఒడ్డుకు చేర్చారు. కారు మాత్రం నీటిలో మునిగిపోయింది. ఈ సంఘటనకు సంబంధించి ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story