- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
కృష్ణ ఎక్స్ప్రెస్లో పొగలు
by Sridhar Babu |

X
దిశ,డోర్నకల్ : కృష్ణ ఎక్స్ప్రెస్లో పొగలు వ్యాపించాయి. దాంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. తిరుపతి నుండి ఆదిలాబాద్ వెళ్తున్న కృష్ణ ఎక్స్ప్రెస్ రైలు చక్రాల నుంచి పొగలు రావడంతో రైలుని డోర్నకల్ రైల్వేస్టేషన్ల్ నిలిపివేశారు. ఎస్-1 బోగీ చక్రాల వద్ద నుంచి పొగలు రావడంతో గమనించిన లోకో పైలట్ రైలును ఒకటో నెంబర్ ప్లాట్ఫారంపై నిలిపివేశారు. టిఎక్స్ఆర్ డిపార్ట్మెంట్ సిబ్బంది మరమ్మతులు చేసి రైలును పంపించారు.
Next Story