- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బార్ షాపుల దేవుడు.. కేసీఆర్
by Sumithra |

X
దిశ, మహబూబాబాద్ ప్రతినిధి : ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి ఎదురుగా మందు బాటీల్లుపెట్టి పాలతో పాలభిషేకం చేసిన సంఘటన జిల్లా కేంద్రంలో శనివారం చోటుచేసుకుంది. బార్ షాపు ఓనర్ లు జై కేసీఆర్ బార్ షాపుల దేవుడు కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తూ... పాల ఆభిషేకం చేశారు. గతంలో బార్ షాపులో 90 ఎంఎల్ పెగ్గు, క్వార్టర్, ఆఫ్ వుండకపోవడంతో దాని వలన బార్ షాపుకి భారీగా నష్టాలు వచ్చేవని, ఇప్పుడు ముఖ్యమంత్రి బార్ షాపులకు కూడ క్వార్టర్, ఆఫ్, పెగ్గు, 90 ఎంఎల్ బాటిల్లు మంజారు చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కి రుణపడి వుంటామని ఓనర్లు కొనియాడారు.
Next Story