- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
TSPSC పేపర్ లీకేజీ కేసులో మరో ఇద్దరి అరెస్ట్
X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో సంచలనం సృష్టించిన టీఎస్ పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇప్పటికే పలువురు నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు వారిచ్చిన సమాచారంతో ప్రశ్నపత్రాలు ఇంకెవరెవరి చేతికి వెళ్లాలనే దానిపై కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో ఈ కేసులో మరో ఇద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు. మహబూబ్ నగర్‌కు చెందిన మైసయ్య, జనార్ధన్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు డాక్యా నాయక్ నుంచి రూ.2 లక్షలకు ఏఈ ప్రశ్నపత్రాన్ని కొనుగోలు చేసినట్లు అధికారులు గుర్తించారు. దీంతో పేపర్ లీకేజీ కేసులో అరెస్టుల సంఖ్య 19కి చేరింది.
Advertisement
Next Story