- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
బ్రేకింగ్: TSPSC కీలక ప్రకటన.. ఆ పరీక్షలన్నీ రీషెడ్యూల్

X
దిశ, వెబ్‌డెస్క్: ఈ నెల 13న జరగాల్సిన పాలిటెక్నిక్ లెక్చరర్ నియామక పరీక్షను తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) రీ షెడ్యూల్ చేసింది. సెప్టెంబర్ 4 నుంచి 8 వరకు పాలిటెక్నిక్ లెక్చరర్ల నియామక పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు తెలిపింది. దీంతో పాటుగా ఈ నెల 17న జరగాల్సిన ఇంటర్, సాంకేతిక విద్యా శాఖల్లో ఫిజికల్ డైరెక్టర్ల నియామక పరీక్షను సైతం రీషెడ్యూల్ చేసింది. ఈ పరీక్షను సెప్టెంబర్ 11వ తేదీన నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది. ఈ విషయాన్ని అభ్యర్థులు గమనించాలని బోర్డు సూచించింది.
Next Story