- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
నోరు జారిన TRS MLA.. పంచాయతీ కార్యదర్శిపై పరుష పదజాలం
by GSrikanth |

X
దిశ, వెబ్‌డెస్క్: టీఆర్ఎస్ తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ వివాదంలో చిక్కుకున్నారు. శనివారం పింఛన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే పరుష పదజాలంతో వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారికి కాకుండా మరెవరికి పించన్లు ఇచ్చినా.... బాగోదు అంటూ పరుష పదజాలంతో స్థానిక కార్యదర్శిపై మండిపడ్డారు. దీంతో ఆ కార్యక్రమానికి హాజరైన ప్రజలంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. ప్రభుత్వ అధికారిపై అలాంటి భాష వాడటం ఏంటని మరికొందరు ఎమ్మెల్యేపై సీరియస్ అవుతున్నారు.
Next Story