- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
ఘాటెక్కిన అల్లం.. ధర చూస్తే షాక్ అవ్వాల్సిందే?
by samatah |
X
దిశ, వెబ్‌డెస్క్ : సామాన్యులకు బిగ్ షాక్. ఇప్పటికే నిత్యవసర ధరలు పెరిగి, చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, తాజాగా అల్లం ధర ఒక్కసారిగా భారీగా పెరిగింది. ఏ కర్రీ వండుకున్నా అందులో అల్లం అనేది మస్ట్. ఇక స్పెషల్‌గా నాన్ వెజ్‌లో అల్లం లేకుంటే ఆ కర్రీ టెస్టే వేరే ఉంటుంది. కాగా, అలాంటి అల్లం ధర దేశవ్యాప్తంగా భారీగా పెరిగింది.
బహిరంగ మార్కెట్లలో కిలో రూ.250 నుంచి రూ.300ల ధర పలుకుతోంది. మార్కెట్లో కిలో అల్లం ధర ఒక్కసారిగా 150 రూపాయల నుంచి 200 రూపాయలు పలికింది. 10 రోజుల ముందు వరకు 100రూపాయలకు అటు ఇటుగా ఉన్న ధరలు ఒక్కసారిగా పెరగడంతో వినియోగదారులు షాక్ అవుతున్నారు.
Advertisement
Next Story