- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
మృతులకు 10లక్షలు, క్షతగాత్రులకు 2 లక్షలు
by Javid Pasha |

X
దిశ, తెలంగాణ బ్యూరో : వైరా నియోజకవర్గంలోని చీమలపాడు అగ్నిప్రమాదంలో మృతి చెందిన వారికి ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించింది. మృతులకు రూ.10 లక్షలు, క్షతగాత్రులకు రూ.2లక్షలు, పూర్తిగా ఉచిత వైద్యం అందిస్తామని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలన్నారు. క్షతగాత్రులకు పూర్తి స్థాయిలో అన్ని విధాలుగా వైద్య చికిత్సలు అందిస్తామని ప్రకటించారు.
Next Story