- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
Tg High Court: పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో: పార్టీ మారిన ఎమ్మెల్యేల (Party Change MLS's) కేసు విచారణను తెలంగాణ హైకోర్టు (TG High Court) నవంబర్ 11కు వాయిదా వేసింది. ఇవాళ అసెంబ్లీ కార్యదర్శి దాఖళు చేసిన అప్పీల్ పై సీజే ధర్మాసనం విచారణ నిర్వహించింది. బీఆర్ఎస్ (BRS) తరపున వాదనలు వినిపించిన సీనియర్ న్యాయవాది మోహన్ రావు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై అప్పీల్ దాఖలు చేసే అర్హత అసెంబ్లీ కార్యదర్శికి లేదన్నారు. అనర్హత పిటీషన్ లపై స్పీకర్ సకాలంలో నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని ఈ మేరకు ఆయన పలు కోర్టుల తీర్పులను చదవి వినిపించారు. ఆయన వాదలను విన్న న్యాయస్థానం తదుపరి విచారణ సోమవారానికి వాయిదా వేసింది.
Next Story