- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మెడికల్ స్టూడెంట్స్‌కు తెలంగాణ సర్కార్ భారీ గుడ్ న్యూస్
X
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ స్టూడెంట్స్‌కు శుభవార్త చెప్పింది. మెడికల్ విద్యార్థులకు అందించే స్టైఫండ్‌ను 15 శాతం పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా తెలిపారు. తాజాగా పెంచిన 15 శాతం స్టైఫండ్ 2023 జనవరి 1వ తేదీ నుండి అమల్లోకి వస్తుందని హరీష్ రావు పేర్కొన్నారు. హౌస్ సర్జన్లు, పీజీలు, సీనియర్ రెసిడెంట్లు, ఎండీఎస్, సూపర్ స్పెషాలిటీ కోర్సులు చదివేవారికి ఈ స్టైఫండ్ పెంపు వర్తిస్తుందని తెలిపారు. ఇక, స్టైఫండ్ పెంచుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల మెడికల్ విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి హరీష్ రావులకు కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
Also Read..
విద్యార్థులకు బిగ్ అలర్ట్.. ఎంసెట్ కౌన్సిలింగ్ షెడ్యూల్ రిలీజ్.. పూర్తి వివరాలు ఇవే!
Advertisement
Next Story