- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్.. ప్రవేశాల్లో వారికి 5 శాతం రిజర్వేషన్లు
by Prasad Jukanti |

X
దిశ, డైనమిక్ బ్యూరో: ప్రభుత్వ, ఎయిడెడ్ విద్యాసంస్థల్లో ప్రవేశాల్లో దివ్యాంగులకు 5 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు దివ్యాంగుల సంక్షేమ శాఖ కార్యదర్శి వాకాటి కరుణ ఉన్నత విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే ప్రవేశాల్లో దివ్యాంగులకు గరిష్ఠ వయోపరిమితిలో 5 ఏళ్లు సడలింపు ఇవ్వాలని స్పష్టంచేశారు.
Next Story