- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- వైరల్
Soma Bharath: కక్షపూరితంగా కేటీఆర్‌పై కేసు.. సోమా భరత్ సంచలన ఆరోపణలు
by Shiva |
X
దిశ, వెబ్‌డెస్క్: ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ (KTR) ఈడీ అధికారుల ఎదుట విచారణకు హాజరయ్యారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ (KTR) తరఫు అడ్వొకేట్, బీఆర్ఎస్ లీగల్ సెల్ చీఫ్ సోమా భరత్ (BRS Legal Cell Chief Soma Bharat) సర్కార్‌పై సంచలన ఆరోపణలు చేశారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) కేసులో ఎలాంటి ఆధారాలు లేకుండా తప్పుడు కేసులు పెట్టారని ఆరోపించారు. కేటీఆర్ (KTR) పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఫార్ములా ఈ-రేసు (Formula E-Race) నిర్వహణలో ఎలాంటి అక్రమాలు జరగలేదని తెలిపారు. ఉన్నత న్యాయస్థానాల ఆదేశాల ప్రకారమే తాము నడుచుకుంటున్నామని సోమా భరత్ అన్నారు.
Next Story