- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- సినిమా
- క్రైమ్
- లైఫ్ స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- భక్తి
సోషల్ మీడియా ఎఫెక్ట్.. అక్కడ తెలంగాణ కొత్త చిహ్నం తొలగింపు
by Mahesh |

X
దిశ, నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా మెడికల్ కళాశాల ప్రవేశం గేట్ వాల్‌కు మెడికల్ కళాశాల యాజమాన్యం తెలంగాణ చిహ్నం లోగోను మార్చి నూతన లోగోను ఏర్పాటు చేయడంతో హాట్ టాపిక్ అయింది. ప్రభుత్వం కొత్త అధికారిక చిహ్నాన్ని విడుదల చేయకపోయినా మెడికల్ కళాశాల యాజమాన్యం అత్యుత్సాహం ప్రదర్శిస్తూ కొత్త లోకం ప్రదర్శించడంతో స్థానికులు ప్రజలు విమర్శిస్తున్నారు. సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్ అయింది. దీంతో ఆలస్యంగా పేర్కొని ఏర్పాటు చేసిన నూతన లోగోను రాత్రికి రాత్రే తొలగించారు.
Next Story