శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం : ఏఐజీ వైద్యులు

by Sathputhe Rajesh |
శరత్ బాబు ఆరోగ్య పరిస్థితి విషమం : ఏఐజీ వైద్యులు
X

దిశ, వెబ్‌డెస్క్: సీనియర్ నటుడు శరత్ బాబు(71) ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి వైద్యులు బుధవారం రాత్రి ప్రకటించారు. ఇంటెన్సివ్ కేర్ విభాగంలో ప్రత్యేక వైద్య బృందం ఆయనకు ట్రీట్ మెంట్ అందిస్తోందని వైద్యులు తెలిపారు. వైద్య నిపుణుల పర్యవేక్షణలో ఆయన త్వరగా కోలుకుంటారని ఆసుపత్రి వర్గాలు ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అయితే నిన్న కొన్ని మీడియా సంస్థలు శరత్ బాబు చనిపోయినట్లు వార్తలు ప్రసారం చేయగా ఆయన సోదరి శరత్ బాబు బతికే ఉన్నట్లు క్లారిటీ ఇచ్చారు.



Next Story

Most Viewed