- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
SAMA: బీజేపీ, బీఆర్ఎస్ అక్రమ సంబంధం బట్టబయలు.. సామా రామ్మోహన్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్ డెస్క్: బీజేపీ, బీఆర్ఎస్ ల అక్రమ సంబంధం మరోసారి బయటపడుతోందని కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామా రామ్మోహన్ రెడ్డి(Congress Media Committee Chairman Sama Rammohan Reddy) అన్నారు. కేంద్రమంత్రులతో భేటీ నిమిత్తం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్(BRS Working President) కేటీఆర్(KTRBRS) ఢిల్లీ పర్యటన(Delhi Tour)కు వెళ్లారు. దీనిపై స్పందించిన సామా.. బీఆర్ఎస్ పార్టీపై పలు విమర్శలు చేశారు. దీనిపై ఢిల్లీకి క.. తా.. రా.. (Kalvakuntla Tharaka Ramarao) అంటూ.. ఆర్ఎస్ఎస్(RSS) పెద్దలను కలవనీకె పోయిన కేటీఆర్! అని వ్యాఖ్యానించారు. ఇక గవర్నర్(Governor) పై ఒత్తిడి కోసమే హస్తినకు?? అని, ఫార్ములా-ఈ కార్ రెసింగ్ కుంభకోణం(Formula-E Car Racing Scam) కేసులో కేటీఆర్‌పై దర్యాప్తుకు ఏసీబీ గవర్నర్ అనుమతి కోరిందని, దీంతో అనుమతి ఇవ్వొద్దు అంటు గవర్నర్ పై ఒత్తిడి పెంచడమే లక్షంగా కేటీఆర్ ఢీల్లీ టూర్ కొనసాగనుందని తెలిపారు. అంతేగాక కేటీఆర్ పర్యటనతో మరోసారి బట్టబయలవుతున్న బీజేపీ(BJP) వారి బీ-టీం బీఆర్ఎస్ అక్రమ సంబంధం అని ఎక్స్ లో రాసుకొచ్చారు.