- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆర్టీఏ సర్వర్ డౌన్.. నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్లు
by Javid Pasha |
X
దిశ, డైనమిక్ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఏ సర్వర్ డౌన్ అయింది. ఉదయం నుంచి సర్వర్ మొరాయిస్తుండడంతో వాహనాల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వర్‌లో సాంకేతిక సమస్య తలెత్తిందని అధికారులు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. తమ వాహనాలు ఎప్పుడు రిజిస్ట్రేషన్ అవుతాయోనని ఆర్టీఏ కార్యాలయం వద్ద వాహనదారులు పడిగాపులు కాస్తున్నారు. త్వరగా సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు.
దీంతో టెక్నికల్ టీమ్ సర్వర్‌లో ఏర్పడిన ఇబ్బందిని పరిష్కరించేందుకు ప్రయత్నిస్తోంది. కాగా, అటు ఏపీలోనూ గత రెండు రోజులుగా సాంకేతిక లోపాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సేవలు నిలిచిపోయాయి. సోమవారం రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో, మంగళవారం కూడా అదే పరిస్థితి నెలకొన్న సంగతి తెలిసిందే.
Advertisement
Next Story